Radhika Apte On Difference Between Hollywood And Bollywood || Filmibeat Telugu

2019-07-27 878

Radhika Apte says difference between Hollywood and Bollywood is that ‘you don’t have to beg them for money’.Radhika Apte’s Hollywood projects include Liberte: A Call to Spy and The Wedding Guest.
#radhikaapte
#devpatel
#theweddingguest
#Liberte
#bollywood
#tollywood
#hollywood
#movienews
#bollywoodlife

విలక్షణ నటి రాధిక ఆప్టే తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కింది. హాలీవుడ్ చిత్రం లిబెర్టే: ఏ కాల్ టు స్పై అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కే ఈ చిత్రంలో రాధికా ఆప్టే బ్రిటీష్ గూఢచారి నూర్ ఇన్యత్ ఖాన్ అలియాస్ నోరా బేకర్ అనే పాత్రలో కనిపించనున్నది. ఈ సినిమాలోని పాత్ర గురించి ఇటీవల బాలీవుడ్ మీడియాకు వివరణ ఇచ్చారు. తాను నాజీల వశంలో ఉన్న ఫ్రాన్స్‌లో పారాచూట్‌లో వైర్‌లెస్ ఆపరేటర్‌గా కనిపించబోతున్నట్టు వెల్లడించింది. తన హాలీవుడ్ ఎంట్రీ గురించి ఏం చెప్పారంటే..